118 ఏళ్ల తర్వాత ఒకే సీజన్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా పుజారా *Cricket | Telugu OneIndia

2022-07-21 31

Cheteshwar Pujara slams his third double century for Sussex in County Championship | ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్ తరఫున ఆడుతున్న భారత బ్యాటర్ చటేశ్వర్ పుజారా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి డబుల్ సెంచరీ సాధించాడు. ఇక తద్వారా ఈ సీజన్లో తాను ఐదు సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం.ఇక కౌంటీల్లో ససెక్స్ తరఫున 118ఏళ్ల తర్వాత ఒకే సీజన్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చటేశ్వర్ పుజారా నిలిచాడు.


#CheteshwarPujara
#Pujarathirddoublecentury
#countycricket
#Sussex